సాయిధరమ్ సినిమాలో ధనుష్ పాట

Wed,July 20, 2016 01:14 PM
dhanush sings a song for sai dharam novie

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తిక్క. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఈ సినిమాలోని ఓ పాటను తమిళ స్టార్ ధనుష్‌తో పాడించాడు. ఈ పాట సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తుందట. తాజాగా ఈ పాటకు సంబంధించి రికార్డింగ్ పూర్తి అయిందని, థమన్ ట్విట్టర్‌లో వారి ఫోటో షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. కోలవెరి ఢీ పాటతో సంచలనం సృష్టించిన ధనుష్ , తేజూ కోసం తెలుగులో ఓ పాట పాడడం విశేషమే. తిక్క సినిమా ఆగస్ట్ 13న విడుదల కానుండగా ఈ చిత్రంలో కథానాయికగా లారెస్సీ బొనేసీ నటించింది.


1718
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles