మిలియన్‌కు చేరిన దేవీశ్రీప్రసాద్ ఫాలోవర్స్

Wed,February 17, 2016 11:03 PM
devisri prasad at BURJ KHALIFA in dubai


హైదరాబాద్: హుషారైన సాంగ్స్‌ను కంపోజ్ చేసి సినిమా సినిమాకు వైరైటీ మ్యూజిక్ నందిస్తాడు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్. ఈ మ్యూజిక్ సెన్సేషన్‌కు ట్విట్టర్‌లో ఫాలోవర్ల సంఖ్య 10లక్షలకు చేరుకుంది. ఈ సందర్భంగా దేవీ శ్రీప్రసాద్ అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

దేవీ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. దుబాయ్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతం బుర్జ్ ఖలీఫాను సందర్శించాడు. నిజమైన బుర్జ్ ఖలీఫాలో మరో బుజ్జి బుర్జ్ ఖలీఫా ఇది..ఎంత అద్భుతంగా ఉందో చూడండి అంటూ గాజుతో తయారు చేసిన బుర్జ్ వద్ద దిగిన ఫొటోను దేవీ అభిమానులతో షేర్్ చేసుకున్నారు.

1452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS