‘జై గంగాజల్’లో పాట పాడిన సీఎం భార్య

Tue,March 1, 2016 09:09 PM
Devendra Fadnavis wife Amruta new song from Jai Gangaajal


ముంబై: బాజీరావ్ మస్తానీ తర్వాత ప్రియాంక చోప్రా నటిస్తున్న తాజా చిత్రం జై గంగాజల్. ప్రకాశ్ ఝూ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలోని ఓ పాటను మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ పాడారు.

అమృత పాడిన పాటను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. మనోజ్ ముంతాశిర్ రచనలో వచ్చిన ఈ పాటకు సలీం, సులేమాన్ మ్యూజిక్‌నందించారు. అమృత పాడిన పాటకు ఎలాంటి పారితోషికం తీసుకోకపోవడం విశేషం. జై గంగాజల్ లో ప్రియాంక చోప్రా కీలకమైన పోలీస్ ఆఫీసర్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.

2107
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles