దీపికా ప‌దుకునే గంగా హార‌తి - వీడియో

Tue,April 4, 2017 10:55 AM
Deepika Padukone performs Ganga Aarti in Rishikesh

రిషికేశ్ : బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకునే గంగా హార‌తి ఇచ్చింది. రిషికేశ్‌లో ఆమె గంగా హార‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ది. స్వామీ చిదానంద స‌ర‌స్వ‌తి, సాధ్వీ భ‌గ‌వ‌త్‌తో క‌లిసి ఆమె గంగా హార‌తి నిర్వ‌హించింది. దీపికా ఆధ్యాత్మిక భావాలు క‌లిగి ఉన్న న‌టి. దేవున్ని గట్టిగా విశ్వ‌సిస్తుంది. గ‌తంలో అనేక‌సార్లు ఆమె ముంబైలోని సిద్దివినాయ‌క ఆల‌యాన్ని కూడా విజిట్ చేసింది.
1435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles