హేమమాలిని బుక్ ఆవిష్కరించిన దీపికా..ఫొటోలు

Tue,October 17, 2017 01:45 PM

Deepika Launches Hema Malini Biography Beyond The Dream Girl book


ముంబై: అలనాటి అందాల తార‌ హేమమాలిని జీవిత చరిత్ర ఆధారంగా రాసిన Beyond The Dream Girl పుస్తకాన్ని ప్రముఖ నటి దీపికాపదుకొనే ఆవిష్కరించింది. రామ్ కమల్ ముఖర్జీ రాసిన ఈ పుస్తకాన్ని హేమమాలిని 69వ బర్త్ డే (అక్టోబర్ 16న)ను పురస్కరించుకుని దీపికాపదుకొనే ఆవిష్కరించింది. ఈ సందర్భంగా హేమమాలిని బర్త్ డే కేక్ కట్ చేసింది. హేమమాలిని భర్త, నటుడు ధర్మేంద్రతోపాటు కుమార్తె ఇషా డియోల్-భరత్ తఖ్తానీ, మరో కూతురు అహానా డియోల్ ఈ కార్యక్రమలో పాల్గొన్నారు.
hema-book2
hema-book5
hema-book3
hemabook-1

1201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS