జేమ్స్ బాండ్ రహస్య వివాహం

Tue,November 24, 2015 11:46 AM
daniel craig secret wedding

హాలీవుడ్ నటుడు డానియల్ క్రేగ్ బాండ్ కు సంబంధించిన ఓ వార్త అభిమానులకు షాకింగ్ గా మారింది.ఈ క్రేజీ హీరో నాలుగేళ్ళ క్రితం వివాహం చేసుకోగా,తన పెళ్ళి విషయాన్ని స్పెక్టర్ చిత్రం విడుదల తర్వాత రివీల్ చేశాడు .జేమ్స్ 24 వ సిరీస్ లో భాగంగా వచ్చిన స్పెక్టర్ మూవీలో డానియల్ క్రేగ్ నటించగా ఈ చిత్రం అన్ని జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాల కంటే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కినట్టు తెలుస్తోంది.

హాలీవుడ్ సిరీస్ జేమ్స్ బాండ్ చివరి సీక్వెల్ స్కైఫాల్ చిత్రం 2012 లో విడుదల కాగా,లేటెస్ట్ గా వచ్చిన స్పెక్టర్ చిత్రం డానియల్ క్రేగ్ కు మంచి పేరును తెచ్చి పెట్టింది.దాదాపు 240 కోట్ల బడ్జెట్ తో స్పెక్టర్ చిత్రం తెరకెక్కగా ఈ చిత్రం విడుదల తర్వాతే తన పర్సనల్ విషయాన్ని పదిమందికు తెలిసేలా చేశాడు డానియల్ క్రేగ్.ప్రముఖ నటి రేచల్ వెయిజ్ ను నాలుగేళ్ళ క్రితమే వివాహమాడిన డానియల్ క్రేగ్ స్పెక్టర్ తర్వాత తన జీవితానికి సంబంధించిన రహాస్యాన్ని బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చాడు.

3246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles