పెద్ద ప్ర‌మాదం నుండి బయ‌ట‌ప‌డ్డ దంగ‌ల్ భామ‌

Sat,June 10, 2017 04:39 PM

Dangal Actress Zaira Wasim Rescued from lake

మ‌హ‌వీర్ సింగ్ ఫోగ‌ట్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం దంగ‌ల్. ఈ చిత్రంలో అమీర్ కూతుళ్ళుగా ఫాతిమా స‌నా షేక్ , జైరా వాసిం న‌టించారు. 16 ఏళ్ళ జైరా వాసిం గురువారం త‌న స్నేహితుడితో క‌లిసి కారులో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో కారు అదుపుతప్పి శ్రీన‌గ‌ర్ లోని బౌలేవార్డ్ సమీపంలో గల దాల్ సరస్సు లో పడిపోయింది. అక్క‌డ ఉన్న జ‌నాలు వెంట‌నే స్పందించి కారులో ఉన్న వాళ్లని కాపాడారు. జైరా వాసింతో పాటు అత‌ని స్నేహితుడికి స్వ‌ల్ప గాయాలు అయిన‌ట్టు తెలుస్తుంది. గురువారం జ‌రిగిన ఈ సంఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.


1605
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles