షూటింగ్ లో పాల్గొన్న జాన్వీ..వీడియో

Mon,March 26, 2018 10:32 PM
Dadhak movie shooting in kolkatha


కోల్ కతా : జాన్వీకపూర్, ఇషాన్ ఖట్టర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం దఢక్. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోల్ కతాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద జరుగుతున్నది. ఈ విషయాన్ని డైరెక్టర్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. షూటింగ్ లొకేషన్ వీడియోలను షేర్ చేశాడు. జూన్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరాఠీ సూపర్ హిట్ చిత్రం‘సైరత్’కు ఇది రీమేక్‌.


4467
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles