పాపులర్ తమిళ్ కమెడియన్ టాలీవుడ్ ఎంట్రీ

Fri,August 11, 2017 10:23 PM
comedian motta rajendran to entry in tollywood


చెన్నై: తమిళంలో పాపులర్ కమెడియన్‌గా పేరున్న మొట్ట రాజేంద్రన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తమిళం, మలయాళంలో 500 చిత్రాల్లో నటించిన ఈ యాక్టర్ యువనటుడు నాగశౌర్య మూవీలో తెలుగు తెరపై కనిపించనున్నాడు. వెంకీ కుదుముల్లా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రాజేంద్రన్ కీలక పాత్రలో నటించనున్నట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. స్టంట్ మ్యాన్‌గా కెరీర్ ప్రారంభించిన రాజేంద్రన్ ఆ తర్వాత విలన్, కమెడియన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించాడు. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

2753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles