కేక్ కట్ చేసిన చిరు..

Sun,April 30, 2017 10:12 PM
chiranjeevi participates cake cutting in his home


హైదరాబాద్ : చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రాంచరణ్ ఖైదీ నంబర్ 150 మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌పై నిర్మించిన తొలి చిత్రమే బాక్సాపీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్థాపించి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చిరంజీవి ఇంట్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చిరు, డైరెక్టర్ సురేందర్‌రెడ్డి, రాంచరణ్‌తోపాటు కుటుంబ సభ్యులు ఈ సంబురాల్లో పాల్గొన్నారు. చిరంజీవి 151 వ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై సురేందర్‌రెడ్డి డైరెక్ట్ చేయనున్నారు.
chiru-cake

3315
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles