'హ్యాపీ వెడ్డింగ్' సాంగ్ టీజ‌ర్ విడుద‌ల‌

Thu,July 19, 2018 10:40 AM
Chaluva Song Teaser released

సుమంత్ అశ్విన్, నిహారిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో డెబ్యూ డైరెక్ట‌ర్‌ ల‌క్ష్మ‌ణ్ క‌ర్య తెర‌కెక్కించిన‌ చిత్రం హ్యాపి వెడ్డింగ్‌. జూలై 28న విడుదల కానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. టీజ‌ర్స్‌, పోస్టర్స్‌తో సినిమాపై భారీ ఆస‌క్తిని క‌లిగిస్తున్నారు మేక‌ర్స్‌. జూలై 20న చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా జ‌ర‌ప‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి చీఫ్ గెస్ట్‌గా ఎవ‌రు హాజ‌రవుతార‌నే ఆస‌క్తి అభిమానుల‌లో ఉంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం పల్లెటూరు... ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో తెర‌కెక్కినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందించాడు . థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఇచ్చాడు. యూవీ క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి సాంగ్ టీజర్ విడుద‌ల చేశారు. ఇది అభిమానుల‌ని అల‌రిస్తుంది. మ‌రి మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

1070
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles