చైతూ-స‌మంత‌ల ఉంగ‌రాల ఆట వీడియో చూస్తారా..!

Tue,October 17, 2017 06:07 PM
chaitu sam wedding video
అక్టోబ‌ర్ 6, 7 తేదీల‌లో ఇటు హిందూ, అటు క్రిస్టియ‌న్ సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో వివాహం చేసుకున్న స‌మంత‌-చైతూ జంట‌ల‌కి సంబంధించి రోజుకొక వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతుంది. పెళ్లికి హాజ‌రు కాలేక‌పోయిన ఈ వీడియోల‌ని చూసి అభిమానులు మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. తాజాగా హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగిన పెళ్లిలో చైతూ-స‌మంత‌లు ఉంగ‌రాల ఆట ఆడుతున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అయింది. పురోహితుడు బిందెలో వేసిన ఉంగ‌రాన్ని రెండు సార్లు స‌మంత‌నే ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నర్హం. పోటీ ప‌డీ మ‌రి ఆడిన ఈ ఉంగ‌రాల ఆట‌ అభిమానుల‌కి మాత్రం చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది.

3092
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS