పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న చైతూ 20వ చిత్రం

Thu,June 27, 2019 01:16 PM

ఇటీవ‌ల మ‌జిలీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన యంగ్ హీరో నాగ చైతన్య‌. ఆయ‌న త‌న తదుపరి చిత్రంగా యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ని అందంగా తెర‌కెక్కించ‌గ‌ల శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నారు. మ‌ల‌యాళ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి ఇందులో క‌థానాయిక‌గా న‌టించనుంది. కొద్ది సేప‌టి క్రితం ఈ చిత్రం సికింద్రాబాద్‌లోని గ‌ణ‌ప‌తి ఆల‌యంలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. సెప్టెంబ‌ర్ 1 నుండి చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఏషియ‌న్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మంచి విజ‌యం సాధిస్తుంద‌ని టీం భావిస్తుంది.


1312
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles