మ‌ద‌ర్స్ డేని సెల‌బ్రేట్ చేసుకున్న సెల‌బ్రిటీలు

Sun,May 12, 2019 09:55 AM
celebs celebate international womens day

ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇలా ఎన్నో పంచి మ‌న‌ల్ని ఇంత‌టి స్థాయికి తీసుకొచ్చిన అమ్మ గురించి ఎంత చెప్పిన త‌క్కువే. అమృతం క‌న్నా అమ్మ ప్రేమ మిన్న అంటారు . ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది . అమ్మ‌ పదానికి ఎంతో మహత్మ్యం ఉంది. దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడంటారు. ఈ రోజు మాతృ దినోత్సవం సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రు త‌మ అమ్మ‌తో గ‌డిపిన ఆనంద క్ష‌ణాలు నెమ‌ర‌వేసుకుంటున్నారు. సెల‌బ్రిటీలు కూడా త‌మ అమ్మ‌ల‌తో క‌లిసి మద‌ర్స్ డేని జ‌రుపుకుంటున్నారు.
1381
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles