బోయ‌పాటి కుమార్తె పెళ్లిలో సెల‌బ్స్ సందడి

Sat,April 28, 2018 10:05 AM
celebrities at boyapati daughter marriage

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను సోద‌రుడు బ్ర‌హ్మానంద రావు కుమార్తె తేజ‌స్విని వివాహం నిన్న హైదరాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషుల‌తో పాటు ఇండ‌స్ట్రీకి సంబంధించి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా పెళ్ళి వేడుక‌కి హాజ‌రయ్యారు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ పెళ్ళి వేడుక‌లో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు. నూత‌న దంప‌తుల‌కి బెస్ట్ విషెస్ అందించారు అల్లు అర‌వింద్ త‌దిత‌రులు. బోయ‌పాటి శీను ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ 12 వ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా, ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం దస‌రా కానుక‌గా విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది.5722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles