'కేరాఫ్ కంచరపాలెం' ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రానా..

Wed,August 15, 2018 10:40 PM
Care Of Kancharapalem cinema Trailer

రానా నిర్మాతగా, వెంకటేశ్ మహా దర్శకత్వంలో వస్తున్న సినిమా 'కేరాఫ్ కంచరపాలెం'. ఈ సినిమా న్యూయార్క్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఏపీలోని వైజాగ్‌కు సమీపంలోని కంచరపాలెం అనే ఊళ్లో సాగే ప్రేమకథే ఈ సినిమా. సెప్టెంబర్ 7 న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ను స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా రానా రిలీజ్ చేశారు.

1237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles