ఈ హీరోయిన్‌ను గుర్తు పడితే వందకు వంద మార్కులు

Mon,July 23, 2018 04:36 PM
Can you identify this Heroin who returned to India from US after two years

పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్‌ను గుర్తు పట్టారా? వందకు వంద శాతం మీరు గుర్తు పట్టలేరు. మీకు సినిమా నాలెడ్జ్ ఎంతున్నా.. ఇందులో మాత్రం ఓడిపోతారు. ఎందుకంటే ఈ హీరోయిన్ అసలు గుర్తుపట్టడానికి వీల్లేనంతగా మారిపోయింది. హీరోయిన్లు సినిమాల్లో నటించే వరకే మంచి ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తారు. డైటింగ్‌లు, జిమ్‌లో గంటల కొద్దీ వర్కవుట్‌లతో గడుపుతూ సాధ్యమైనంత స్లిమ్‌గా ఉండటానికి ట్రై చేస్తారు. ఒక్కసారి సినిమాలకు దూరమైతే చాలు సడెన్‌గా వాళ్ల శరీరంలో మార్పులు వచ్చేస్తాయి. డైటింగ్‌కు ఫుల్‌స్టాప్ పెడతారు. వర్కవుట్‌లు మానేస్తారు. ఈ హీరోయిన్ కూడా అంతే. ఇంతకీ ఈమె ఎవరో చెప్పలేదు కదూ. ఇమ్రాన్ హష్మి నటించిన ఆశిక్ బనాయా ఆప్నే సినిమాలో హీరోయిన్. పేరు తనుశ్రీ దత్తా. రెండేళ్ల తర్వాత యూఎస్ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన ఈమెను ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చూసి అభిమానులు షాక్ తిన్నారు. ఆమె ఇంతగా గుర్తుపట్టలేనంతలా మారిపోయిందా అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. 2005లో ఆశిక్ బనాయా ఆప్నే సినిమాతోనే ఆమె తెరంగేట్రం చేసింది.

Flight to Mumbai!! Coming back to India after 2 years..nervous and excited!!

A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on

8518
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles