'బుర్రకథ' ట్రైలర్.. ప్రభాస్ డైలాగే సూపర్..!

Mon,June 24, 2019 07:28 PM
BurraKatha Theatrical Trailer

ఆది హీరోగా వస్తున్న సినిమా బుర్రకథ. డైమండ్ రత్నబాబు డైరెక్టర్. ఆది ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. జూన్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలయింది. ఈ సినిమాలో ఆది.. అభి, రామ్ అనే రెండు పాత్రల్లో నటిస్తున్నాడు.

అయితే.. ట్రైలర్ మొత్తంలో.. చివర్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చెప్పే డైలాగే సెన్సేషన్‌గా నిలిచింది. సాహో సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఉంది కదా. అదే.. సాహో టీజర్‌లో.. ఫ్యాన్స్.. డైహార్డ్ ఫ్యాన్స్ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్‌ను అప్పుడే ఈ సినిమాలో వాడేశారు. పృథ్వీ ఆ డైలాగ్‌ను చెప్పడం ఆధ్యంతం ఫన్నీగా ఉంటుంది.

1075
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles