నిక్యాంక పెళ్లిని కళ్లకు కట్టినట్టు చూపించే ఫోటోలు ఇవి..!

Thu,December 6, 2018 04:32 PM
Breathtaking Inside Pics From Priyanka Chopra And Nick Jonas Wedding Are Here

ఇది నిక్యాంక టైమ్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న ముచ్చట వీళ్ల‌దే. వాళ్ల పెళ్లి, రిసెప్షన్ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. అయితే.. సోషల్ మీడియాలో వైరలవుతున్న అన్ని ఫోటోల్లో కొన్ని ఫోటోలు మాత్రం హైలెట్‌గా నిలిచాయి. నిక్యాంక హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రముఖ సెలబ్రిటీ స్టయిలిస్ట్ అమి పటేల్ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రియాంక.. సవ్యసాచి డిజైన్ చేసి రెడ్ కలర్ లెహెంగాను వేసుకోగా.. నిక్ మాత్రం గోల్డెన్ కలర్ శెర్వాణీని వేసుకున్నాడు. ప్రియాంక లెహెంగా మొత్తం డైమాండ్ జుయెలరీతో డిజైన్ చేశారు.
View this post on Instagram

And forever starts now... ❤️ @nickjonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


View this post on Instagram

And forever starts now... ❤️ @nickjonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

3651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles