అన్ని అడ్డంకుల‌ని అధిగ‌మించిన 'ఆమె'

Sat,July 20, 2019 11:30 AM
Breaking all Barriers  Aame In Theatres Now

కోలీవుడ్ బ్యూటీ అమ‌లాపాల్ న‌టించిన తాజా చిత్రం ఆడై. ఈ చిత్రం తెలుగులో ఆమె పేరుతో రిలీజ్ కానుంది. కొద్ది రోజుల క్రితం చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇందులో అమలాపాల్ ఒంటిమీద ఒక్క నూలుపోగు లేకుండా పూర్తి నగ్నంగా చూపించారు. దీంతో సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి. అయితే చిత్రాన్ని జూలై 19న విడుదల చేస్తార‌ని మేక‌ర్స్ ముందుగా ప్ర‌క‌టించారు. కాని కొన్ని ఫైనాన్షియ‌ల్ స‌మ‌స్య వ‌ల‌న చిత్రం వాయిదా ప‌డింది. అన్ని అడ్డంకుల‌ని అధిగ‌మించిన ఈ చిత్రం థియేట‌ర్స్‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ర‌త్న కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అమ‌లాపాల్‌ని భిన్న షేడ్స్‌లో క‌నిపించ‌నుంది. వి స్టూడియోస్ బ్యానర్ పై విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ మూవీ కి ప్రదీప్ కుమార్ సంగీతం అందించారు.

1324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles