తెలుగు సినిమాలో బ్రెజీలియన్ మోడల్, నటి..

Wed,September 19, 2018 08:14 PM
Brazilian model Izabelle to debut in telugu with Mr Majnu

అక్కినేని అఖిల్ నటిస్తున్న మూడో చిత్రం మిస్టర్ మజ్ను. తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో బ్రెజీలియన్ మోడల్, నటి ఇసాబెల్లె తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వనుంది. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీలో విద్యుల్లేఖారామన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇసాబెల్లె జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ‘నరేంద్ర’ అనే సినిమాలో నటించేందుకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ..అది ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. తలాష్, సిక్స్టీన్, పురానీ జీన్స్ అనే మూడు హిందీ చిత్రాల్లో ఇసాబెల్లె నటించింది.

2743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS