వైరలవుతున్న బాలీవుడ్ స్టార్స్ అరుదైన ఫోటో

Thu,September 21, 2017 02:07 PM
Bollywood stars Anil Kapoor and Jackie Shroff rare and unseen photo goes viral

అది 1984వ సంవత్సరం. అప్పటికి బాలీవుడ్ హీరో అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ సినీ ఇండస్ట్రీలోకి రాలేదు. ఆ సమయంలో అందర్ బాహర్ అనే మూవీ సెట్స్‌లో వీళ్లిద్దరూ కలిసి ఉండగా తీసిన ఫోటో అది. ఆ ఫోటోను రీసెంట్‌గా నేషనల్ ఫిలిం ఆర్కీవ్ ఆఫ్ ఇండియా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇక.. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. వీళ్లిద్దరు పరిందా, రామ్ లఖన్ మూవీస్ లో కలిసి నటించారు.


1205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles