టోక్యో లో జాక్వెలిన్ ఫెర్నాండెస్ బ‌ర్త్ డే వేడుక‌లు...

Sat,August 12, 2017 06:23 PM
టోక్యో లో జాక్వెలిన్ ఫెర్నాండెస్ బ‌ర్త్ డే వేడుక‌లు...

జాక్వెలిన్ ఫెర్నాండెస్.. బాలీవుడ్ హీరోయిన్. సల్మాన్ ఖాన్ తో కిక్ మూవీలో న‌టించింది. 2009 లో త‌న బాలీవుడ్ డెబ్యూ మూవీ అలాదిన్ మూవీలో న‌టించింది. ఆ త‌ర్వాత మ‌ర్డ‌ర్ 2, హౌజ్ ఫుల్ సిరీస్, రేస్ 2, డిష్యూం, కిక్, ఏ ఫ్లైయింగ్ జాట్ లో న‌టించింది. అయితే.. ఆగ‌స్టు 11 న త‌న పుట్టిన రోజు. ఆ వేడుక‌ను స్పెష‌ల్ గా జరుపుకోవ‌డానికి జ‌పాన్ లోని టోక్యో కు చెక్కేసింద‌ట ఈ అమ్మ‌డు. త‌న ఫ్రెండ్స్ తో తెగ ఎంజాయ్ చేస్తూ త‌న బ‌ర్త్ డే వేడుకలు జ‌రుపుకుంద‌ట‌. ఇక‌.. త‌న ఫ్రెండ్స్ తో జాక్వెలిన్ బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రుపుకున్న ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

859

More News

VIRAL NEWS