ధ‌న త్ర‌యోద‌శీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన బాలీవుడ్ సెల‌బ్స్‌

Tue,October 17, 2017 04:48 PM
ధ‌న త్ర‌యోద‌శీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన బాలీవుడ్ సెల‌బ్స్‌


ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో జ‌రిగే ఈ వేడుక ఐదు రోజుల దీపాల పండుగ ప్రారంభంగా జ‌రుగుతుంది. త‌మ‌కు సంపద మరియు శ్రేయస్సు క‌లగాల‌ని భ‌క్తులు ఈ రోజు ల‌క్ష్మీ దేవ‌త‌ని పూజిస్తారు. దంతెర ( ధ‌న త్ర‌యోద‌శీ) పండుగ సంద‌ర్భంగా బాలీవుడ్ సెల‌బ్స్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఆ ట్వీట్స్ పై మీరు ఓ లుక్కేయండి.

731

More News

VIRAL NEWS