‘బ్లాక్‌మెయిల్’ ట్రైలర్ విడుదల

Thu,February 22, 2018 04:58 PM
blackmail trailer released


ముంబై: బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్‌ఖాన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘బ్లాక్‌మెయిల్’. ఢిల్లీ బెల్లీ ఫేం అభినయ్ డియో డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి కుల్హరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. భార్యాభర్తలు ఒకరికొకరు బ్లాక్‌మెయిల్ చేసుకుంటూ..చివరికి ఎవరు గెలిచారనే కథాంశంతో ఈ మూవీ వస్తోంది. అరుణోదయ్‌సింగ్, దివ్యాదత్తా, ఒమీ వైద్య కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 6న బ్లాక్‌మెయిల్ విడుదల కానుంది.

859
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles