ద వెయిట్ ఈజ్ ఓవ‌ర్... ఈరోజు నుంచే బిగ్ బాస్ షో!

Sun,July 16, 2017 03:40 PM
Big Boss Telugu Show starting from today

12 మంది సెల‌బ్రిటీలు....60 కెమెరాలు...70 రోజులు...ఒకే ఒక్క బిగ్గు హౌజు... తో రాబోతున్న‌ది బిగ్ బాస్ తెలుగు షో. జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ‌స్తున్న ఈ షో పై తెలుగు ప్రేక్ష‌కుల్లో భారీగానే అంచ‌నాలున్నాయి. ఇక‌.. ఇన్ని రోజులు ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ లో పాల్గొన్న ఈ షో... ఈ రోజు రాత్రి 9 గంట‌ల నుంచే ప్ర‌సారం కానుంది. దీనికి సంబంధించిన ప్ర‌చార చిత్రాలు, వీడియో ను కూడా రిలీజ్ చేశారు.


2566
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles