న్యూలుక్‌తో కనిపించిన యువనటుడు..

Thu,August 24, 2017 10:56 PM
bellamkonda srinivas shares his new look


హైదరాబాద్: జయ జానకి నాయక మూవీతో మంచి సక్సెస్‌ను టాలీవుడ్ యాక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఎనర్జీతో శ్రీనివాస్ మరో సినిమాకు కమిట్ అయ్యాడు. శ్రీవాస్ డైరెక్షన్‌లో వస్తున్న కొత్త ప్రాజెక్టులో కనిపిస్తానని శ్రీనివాస్ ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన స్టిల్‌ను ఎఫ్‌బీలో షేర్ చేశాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. డిఫరెంట్ స్టోరీ నేపథ్యంలో డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. శ్రీవాస్ డైరెక్షన్‌లో వచ్చిన డిక్టేటర్, లక్ష్యం బాక్సాపీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

2263
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles