రాయల్ లుక్‌లో బచ్చన్ ఫ్యామిలీ..వెడ్డింగ్ స్టిల్స్

Tue,November 14, 2017 04:33 PM
Bachchan Family Royal touch Wedding Photos Here


ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అండ్ ఫ్యామిలీ ఓ వెడ్డింగ్ ఈవెంట్‌లో సందడి చేసింది. ఫ్యామిలీ వెడ్డింగ్ ఈవెంట్‌లో బిగ్‌బీ, అభిషేక్, ఐశ్వర్య, జయా అండ్ టీం రాయల్ లుక్‌లో ట్రెండీ కాస్ట్యూమ్స్‌తో మెస్మరైజ్ చేశారు. సంప్రదాయక దుస్తులు ధరించి పూలతో డెకరేట్ చేసిన కారులో అభిషేక్ ఊరేగింపుగా వెళ్లడం విశేషం. ఈ కార్యక్రమంలో బిగ్‌బీ, శ్వేతాబచ్చన్, అభిషేక్ బచ్చన్ సెల్ఫీలు దిగి సందడి చేశారు. బచ్చన్ అండ్ ఫ్యామిలీ రాయల్ వెడ్డింగ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై మీరూ ఓ లుక్కేయండి మరీ.
bigb-abhi
bigb-sweta
jayaa-sweta
abhi-car
bigb-selfie

1503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS