బాద్ షా హో యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ అదుర్స్

Tue,August 8, 2017 10:07 AM

ఆరుగురు బాద్ షాల ప్రధాన పాత్రలతో తెరకెక్కిన యాక్షన్ ప్యాక్డ్ చిత్రం బాద్ షా హో. మిలాన్ లుథ్రియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్ దేవ్ గణ్, ఇమ్రాన్ హష్మీ, విద్యుత్ జాంవాల్, ఇలియానా ఇషా గుప్తా లుక్, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రలు పోషించారు. 1975 ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో సన్నివేశాలు ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఈ సినిమా రికార్డులు తిరగరాస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి తాజాగా విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.1171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles