బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ అరెస్ట్

Tue,October 23, 2018 02:57 PM
Azamkhan arrested in illegal drugs case

ముంబై: బాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్ కంటస్టంట్ అజాజ్ ఖాన్ మరోసారి అరెస్ట్ అయ్యాడు. అజాజ్ ఖాన్ ను నిషేధిత డ్రగ్స్ కేసులో నవీముంబై యాంటీ నార్కోటిక్ సెల్ విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం బెలాపూర్‌తోని ఓ హోటల్ గదిలో అజాజ్ ఖాన్‌ను అరెస్ట్ చేసి, ఎనిమిది నిషేధిత డ్రగ్స్ మాత్రలను స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అజాజ్ ఖాన్‌ను కోర్టులో హాజరుపరుచనున్నట్లు చెప్పారు. అజాజ్ ఖాన్ రెండేళ్ల క్రితం ఓ బ్యూటిషియన్‌కు అభ్యంతర ఫొటోలు, సందేశాలు పంపిన కేసులో అరెస్ట్ అవగా..ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.

1446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles