'అ' మూవీ థీమ్ సాంగ్..

Tue,February 13, 2018 06:36 PM
AWE Movie theme Song Revealed


హైదరాబాద్: న్యాచురల్ స్టార్ నాని తొలిసారిగా వాల్ పోస్టర్ పతాకంపై 'అ' అనే ప్ర‌యోగాత్మ‌క‌ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ సంగతి తెలిసిందే. ఈ మూవీ థీమ్ సాంగ్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ మూవీలో నిత్యామీనన్, కాజల్ అగ‌ర్వాల్‌, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది.

2807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles