అనుష్క కొత్త సినిమా ఇదే..

Thu,November 8, 2018 09:32 PM
Anushka next movie in madhukar direction

‘భాగమతి’ తర్వాత అనుష్క తన కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అనుష్క కొత్త సినిమా విషయాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్‌ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘వస్తాడు నా రాజు’ ఫేం హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించనున్న చిత్రంలో అనుష్క హరోయిన్ గా నటించనున్నట్లు కోన వెంకట్ తెలిపారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై నిర్మించనున్న ఈ చిత్రానికి కోన వెంకట్‌ కథనందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మాధవన్, అనుష్క జంటగా నటించనున్నారు. 2019లో అమెరికాలో ఈ మూవీ షూటింగ్ మొదలుకానున్నట్లు కోన వెంకట్‌ ప్రకటించారు. సుబ్బరాజు కీలక పాత్ర పోషించనున్నారు.

5454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles