జ‌య‌హో..తెలంగాణ పోలీస్: అనుప‌మ్ ఖేర్

Fri,December 6, 2019 10:52 AM

దిశని అత్యాచారం చేసి అనంతరం హ‌త్య చేసిన న‌లుగురు నిందితుల‌ని ఎన్‌కౌంట‌ర్ చేయ‌డం ప‌ట్ల టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులే కాదు బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు అనుప‌మ్ ఖేర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా దిశని హ‌త్య చేసిన న‌లుగురు రేపిస్టుల‌ని ఎన్‌కౌంట‌ర్‌లో కాల్చి చంపినందుకు అభినంద‌న‌లు. జ‌య‌హో.. తెలంగాణ పోలీస్‌. నేరానికి పాల్ప‌డిన వారికి వ్య‌తిరేఖంగా స్వ‌రం ఎత్తి, వారిని ప్ర‌మాదక‌రంగా శిక్షించాల‌ని కోరుకునే ప్ర‌జ‌లంద‌రు, బిగ్గ‌ర‌గా అర‌వండి.. జ‌య‌హో అని అనుప‌మ్ ఖేర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.


బ్రావో తెలంగాణ పోలీస్‌.. మీకు నా శుభాకాంక్ష‌లు అని రిషి క‌పూర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

2047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles