దిస్ ఈజ్ అమెరికా - వీడియో

Mon,February 11, 2019 04:45 PM
Anti racism song 'This is America' gets best song award at Grammys

హైద‌రాబాద్: అమెరికాలో వ‌ర్ణ‌వివ‌క్ష ఎక్కువే. ఆ నేప‌థ్యంతో రిలీజైన ఓ పాప్ సాంగ్ అక్క‌డ సెన్షేష‌న్ క్రియేట్ చేసింది. రాజ‌కీయంగా అది దుమారం రేపింది. దిస్ ఈజ్ అమెరికా అన్న ఆ సాంగ్‌.. ఈయేటి గ్రామీ అవార్డును త‌న ఖాతాలో వేసుకున్న‌ది. బెస్ట్ మ్యూజిక్ వీడియో అవార్డును కైవ‌సం చేసుకున్న‌ది. యాక్ట‌ర్ డోనాల్డ్ గ్లోవ‌ర్(చైల్డిస్ గాంబినో) దీన్ని రూపొందించాడు. వ‌ర్ణ‌వివ‌క్ష‌తో పాటు అమెరికాలో ఉన్న తుపాకీ సంస్కృతిని ఈ సాంగ్‌లో చూపించారు. ఆ సాంగ్ వీడియో ఇదే.
2969
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles