గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన సుమ

Wed,November 13, 2019 02:54 PM

హైదరాబాద్‌ : గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ప్రముఖ తెలుగు యాంకర్‌ సుమ కనకాల స్వీకరించారు. నటి జయసుధ విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను సుమ స్వీకరించి.. ఇవాళ మూడు మొక్కలు నాటారు. అనంతరం సుమ.. జూనియర్‌ ఎన్టీఆర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, మంచు లక్ష్మీ, యాంకర్‌ ఓంకార్‌కు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విసిరారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌కు సుమ కృతజ్ఞతలు తెలిపారు.




1369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles