నాంపల్లి కోర్టుకు హాజరైన యాంకర్ ప్రదీప్..

Fri,January 19, 2018 12:30 PM
Anchor pradeep attends at nampally court Today


హైదరాబాద్: టీవీ యాంకర్ ప్రదీప్ డ్రంక్ డ్రైవ్ కేసులో ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. డిసెంబర్ 31న మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ప్రదీప్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ప్రదీప్ ఇప్పటికే గోషామహల్ ట్రాఫిక్ పోలీసు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌కు హాజరైన విషయం తెలిసిందే.

1850
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS