‘అమ్మమ్మగారిల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్

Mon,May 14, 2018 05:51 PM
Ammammagarillu release date fixed


హైదరాబాద్: నాగశౌర్య, షామిలి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అమ్మమ్మగారిల్లు. ఉమ్మడి కుటుంబ విలువలు, అనుబంధాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతున్నది. సుందర్ సూర్య డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని మే 25న విడుదల చేయాలని నిర్ణయించింది చిత్రయూనిట్. సిరివెన్నెల సీతారామశాస్త్రి, భాస్కర భట్ల పాటలను రాశారు. కల్యాణ్ రమణ, సాయికార్తీక్ స్వరాలను సమకూర్చారు.

1861
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles