కాంగ్రెస్ నేతలను ఫాలో అవుతున్న బిగ్‌బీ

Thu,February 22, 2018 01:07 PM
Amitabh Bachchan starts following Cong leaders on Twitter


న్యూఢిల్లీ: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు అభిమానులతోనే టచ్‌లో ఉన్న బిగ్‌బీ..ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ నేతలను ఫాలో అవడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తర్వాత ఆ పార్టీ సీనియర్ నేతలు పి చిదంబరం, కపిల్ సిబాల్, అహ్మద్‌పటేల్, అశోక్ గెహ్లాట్, అజయ్‌మాకెన్, జ్యోతిరాదిత్య సింథియా, సచిన్ పైలట్ ను ఫాలో అవడం స్టార్ట్ చేశారు బిగ్‌బీ. అమితాబ్ ఇటీవలే మనీశ్‌తివారి, షకీల్ అహ్మద్, సంజయ్ నిరూపమ్, రణ్‌దీప్ సర్జేవాలా, ప్రియాంక చతుర్వేది, సంజయ్ ఝాను ఫాలో అవడం ప్రారంభించిన విషయం తెలిసిందే.

941
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles