షూటింగ్ లో గాయం..వారం పాటు విశ్రాంతి

Tue,August 14, 2018 02:58 PM
amala injured in shooting

మలయాళ భామ అమలాపాల్ యాక్షన్ సీక్వెన్స్ లో గాయపడింది. ఓ స్టంట్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో చేయి మడతపడడం వలన లిగ్మెంట్ టేర్ తో అమలాపాల్ బాధపడింది. అధో అంధ పరవై పోలా చిత్ర షూటింగ్ సమయంలో తనకి గాయమైనట్టు తెలుస్తుంది. నొప్పితోనే ఆమె షూటింగ్ కొనసాగించాలని భావించిన క్రమేపి పెయిన్ పెరుగుతుండడంతో చిత్ర యూనిట్ షూటింగ్ ని క్యాన్సిల్ చేసింది. చేతితో సంబంధం లేకుండా ఉండే కొన్ని సన్నివేశాలని అమలాపాల్ పూర్తి చేసిందని చెబుతున్నారు. ప్రస్తుతం కేరళలో చికిత్స తీసుకుంటున్న అమలా కొన్నాళ్ళు షూటింగ్ కి దూరంగా ఉండనుంది.

1529
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles