మీటూ.. పరువునష్టం కేసు వేసిన అలోక్‌నాథ్

Sat,October 13, 2018 02:53 PM
Alok Nath files defamation case against Vinta Nanda over rape accusation

ముంబై : అలోక్‌నాథ్ తనను లైంగికంగా వేధించాడంటూ బాలీవుడ్ రచయిత్రి వింటా నందా త‌న‌ ఫేస్‌బుక్‌లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మీటూ ఉద్యమంలో భాగంగా ఆమె తన గత చేదు అనుభవాలను ఫేస్‌బుక్‌లో పంచుకున్నది. నటుడు అలోక్‌నాథ్ తనను వేధించాడని ఆమె ఆరోపించింది. అయితే ఆ ఆరోపణలను ఖండించిన అతను.. ఇవాళ కోర్టును ఆశ్రయించాడు. వింటా నందాపై అలోక్‌నాథ్ పరువునష్టం కేసు వేశాడు. అంధేరి కోర్టులో అలోక్‌నాథ్ భార్య ఆ దరఖాస్తును వేసింది. తన భర్తపై వచ్చిన తప్పుడు ఫిర్యాదులకు చర్యలు తీసుకోవాలని అంబోలీ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.

1552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS