దసరాకు అత్తగారింటికి వెళ్లిన అల్లు అర్జున్

Thu,October 18, 2018 04:02 PM
Allu Arjun celebrates dasara festival at his wife home

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. దసరా పండుగకు తన అత్తగారింటికి వెళ్లారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామమైన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి ఆయన కుటుంబ సమేతంగా వెళ్లి సందడి చేశారు. బన్నీ వచ్చాడని తెలియడంతో.. ఆయన అత్తగారింటి వద్ద సందడి నెలకొంది. గ్రామస్తులంతా అల్లు అర్జున్ చూసేందుకు వచ్చారు. కొందరు యువకులైతే బన్నీతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. దసరా శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ బన్నీ థ్యాంక్స్ చెప్పారు.

2224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS