అక్షయ్ కుమార్ కొత్త పోస్టర్ చూశారా..?

Mon,December 11, 2017 04:43 PM
akshaykumar Padman new look


ముంబై: బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ప్యాడ్‌మాన్. అక్షయ్‌కుమార్, రాధికాఆప్టే, సోనమ్ కపూర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ నుంచి మరో కొత్త పోస్టర్‌ను చిత్రయూనిట్ రివీల్ చేసింది. చేతిలో శానిటరీ ప్యాడ్ పట్టుకొని సింపుల్ లుక్‌లో కనిపిస్తున్నాడు అక్షయ్. ఈ మూవీని ఆర్ బాల్కీ తెరకెక్కిస్తున్నారు. అతి తక్కువ ధర కలిగిన సానిటరీ ప్యాడ్ మేకింగ్ యంత్రం ఆవిష్కర్త అరుణాచలం మురుగనంతం జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్నది ప్యాడ్ మాన్. స్ర్కిఫ్ట్ కు అనుగుణంగా రియల్ గా కనిపించేలా కోటలు, ఘాట్స్, ప్యాలెస్‌ వంటి రియల్ లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరిస్తున్నారు. 2018 జ‌న‌వ‌రి 26న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

1839
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles