అఖిల్ ‘హలో’ ట్రైలర్..

Fri,December 1, 2017 06:19 PM
AKkineni Akhil Hello Trailer Revealed Today


హైదరాబాద్: టాలీవుడ్ యాక్టర్ అక్కినేని అఖిల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హలో. విక్రమ్‌కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. అఖిల్‌కు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. అనూప్‌రూబెన్స్ మ్యూజిక్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన హలో టీజర్‌ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

2728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles