అదిరిన అజిత్‌ 'వివేగ‌మ్' ట్రైల‌ర్‌

Thu,August 17, 2017 10:13 AM

హైద‌రాబాద్: అజిత్ న‌టిస్తున్న త‌మిళ మూవీ వివేగ‌మ్ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ యాక్ష‌న్ డ్రామాను శివ డైర‌క్ట్ చేశారు. స్పై థ్రిల్ల‌ర్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, వివేక్ ఒబెరాయ్‌, అక్ష‌రా హాస‌న్ కూడా న‌టిస్తున్నారు. ఫుల్ రేంజ్ యాక్ష‌న్ సీన్స్‌తో ట్రైల‌ర్‌ను ప్ర‌జెంట్ చేశారు. యాక్ష‌న్‌, ఎమోష‌న్‌, డ్రామాతో నిండిన ఈ ఫిల్మ్‌ను ఎక్కువ శాతం యూరోప్ లొకేష‌న్ల‌లోనే షూట్ చేశారు. వివేక్ ఒబెరాయ్ విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు. వంద కోట్ల ఖ‌ర్చుతో ఈ సినిమాను నిర్మించారు. ఈనెల 24న ఈ ఫిల్మ్ రిలీజ్ కానున్న‌ది.

329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles