అజిత్ ‘విశ్వాసం’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

Sun,November 25, 2018 10:44 PM
ajith vishwasam first look motion poster

‘వీరం’,‘వేదాలం’,‘వివేగం’వంటి సినిమాలతో వరుస విజయాలందుకున్న అజిత్ శివ డైరెక్షన్‌లో నటిస్తున్న తాజా మూవీ విశ్వాసం. ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్‌ పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అజిత్ ఈ పోస్టర్‌లో రెండు రకాల గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ సరసన హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా.. జగపతిబాబు, వివేక్, తంబి రామయ్య, యోగి బాబు, రోబో శంకర్, కోవై సరళా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డి ఇమాన్ సంగీతం అందిస్తున్నారు.


1971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles