రాజమండ్రి వెళ్లనున్న అజిత్

Sun,June 10, 2018 02:01 PM
ajith to go rajahmundry for his next movie shoot


కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తోన్న తాజా తమిళ చిత్రం విశ్వాసం. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే జరిగింది. ముంబైలో చిన్న షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న అనంతరం అజిత్‌తోపాటు చిత్రయూనిట్ రాజమండ్రికి వెళ్తుందట. రాజమండ్రిలో కీలకంగా ఉండే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. అజిత్ ద్విపాత్రాభియనం చేస్తున్నాడు.

3084
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles