కేన్స్ యువ‌రాణి.. స్ట‌న్నింగ్‌ ఐశ్వ‌ర్య..

Sat,May 20, 2017 09:22 AM
Aishwarya Rai looks like fairytale princess at Cannes festival

కేన్స్: క్వీన్ డ్రెస్సులో కేన్స్ ఫెస్టివ‌ల్‌కు అందాన్ని తెచ్చింది ఐశ్వ‌ర్య‌. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వ‌ర్యారాయ్ ఇప్పుడు సిండ్రిల్లా క్యూటీగా మారింది. సాహ‌స‌గాథ‌లో యువ‌రాణిలా కేన్స్ రెడ్‌కార్పెట్‌పై సంద‌డి చేసింది. మాజీ మిస్ వ‌ర‌ల్డ్ ఐశ్వ‌ర్య ఈ ఏడాది కేన్స్ ఫెస్టివ‌ల్‌లో ఓక్జా సినిమా త‌ర‌పున పాల్గొన్న‌ది. ఫెయిరీటేల్ గౌన్‌లో ఐశ్వ‌ర్య రెడ్‌కార్పెట్‌పై అంద‌మైన బొమ్మ‌లా క‌నిపించింది. ఫేమ‌స్ డిజైన‌ర్ మైఖేల్ సింకో ఈ గౌన్‌ను త‌యారు చేశాడు. ఫెర్రాగామో హీల్స్‌లోనూ ఐశ్వ‌ర్య అద‌ర‌గొట్టింది. గ‌త కొన్నేళ్లుగా కేన్స్ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేస్తున్న ఐశ్వ‌ర్య రాయ్ అదే ఊపులో ఈ సారి కూడా మోస్ట్ బ్యూటీఫుల్‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఐశ్వ‌ర్య రాయ్ ఓ యువ‌రాణిలా స్టన్నింగ్ లుక్ ఇచ్చిందంటూ అభిమానులు పోస్ట్‌ల‌తో చెల‌రేగిపోతున్నారు.


2129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS