న‌వ్వులు పంచుతున్న కామెడీ చిత్ర ట్రైల‌ర్

Sat,June 8, 2019 08:07 AM
Agent Sai Srinivas Athreya Theatrical Trailer released

‘డీ ఫర్‌ దోపిడీ’, ‘లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్‌’ సినిమాల్లో కనిపించిన న‌వీన్ పోలిశెట్టి క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’. స్వ‌రూప్ ఆర్ఎస్‌జే ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతుంది. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు కామెడీని పంచ‌డంతో పాటు సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. ఓ అమ్మాయి హత్య కేసును ఛేదించే నేపథ్యంలో ఆశ్చ‌ర్య‌పోయే విష‌యాలు తెలుసుకున్న న‌వీన్ వాటిని ఎలా సాల్వ్ చేస్తాడ‌నేది సినిమాని చూస్తే తెలుస్తుంది. రాహుల్ యాద‌వ్ న‌క్క నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి .

2390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles