కాళేశ్వరం టెంపుల్ ను సందర్శించిన నటి ఆమని

Thu,October 26, 2017 03:14 PM
Actress aamani visits kaleswaram temple Today


జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవ పూర్ మండలం కాళేశ్వరం శ్రీ ఆది ముక్తీశ్వరాలయాన్ని ప్రముఖ నటి ఆమని ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆమనికి ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు.

2669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles