కేరళ వరద బాధితులకు చిరంజీవి కుటుంబం విరాళం

Sat,August 18, 2018 08:20 PM
Actor Chiranjeevi family donated to flood victims in Kerala

హైదరాబాద్: కేరళ వరద బాధితులకు నటుడు చిరంజీవి కుటుంబం విరాళం ప్రకటించింది. వరద బాధితులకు చిరంజీవి, రామ్‌చరణ్ రూ. 25 లక్షల చొప్పున అదేవిధంగా చిరంజీవి తల్లి అంజనాదేవి రూ. లక్ష, రామ్‌చరణ్ భార్య ఉపాసన రూ. 10 లక్షల విలువైన మందులను విరాళంగా ప్రకటించారు. ఫిలిం ఛాంబర్‌లో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సమావేశమై కేరళకు రూ. 10 లక్షల వరదసాయం ప్రకటించింది. కాగా హీరోల మద్దతు లేకుండా తామేమి చేయలేమని 'మా' అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. 'మా' కు హీరోలే వెన్నెముకని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. చిరంజీవి కుటుంబం స్పందించడం ఆనందంగా ఉందన్నారు.

7670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles